
Lent Conclusion Prayer & Holy Communion with Sr. Pastor Ratna Maitra
లెంట్ ముగింపు ప్రార్థన మరియు పవిత్ర కమ్యూనియన్ – సీనియర్ పాస్టర్ రత్న మైత్ర గారితో
ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికి వందనములు.
దయచేసి గమనించండి — ఈ రోజు సాయంత్రం 7:30 PM నుండి 9:00 PM వరకు జబ్రియాలోని అమ్మగారి ఇంటివద్ద, శ్రమదినాల ఉపవాసం ముగింపు సందర్భంగా, మన సీనియర్ పాస్టర్ రత్న మైత్ర గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ సందేశం మరియు పవిత్ర కమ్యూనియన్ అందించబడుతుంది.
ఈ ప్రార్థన సమయానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.
Greetings in the name of our Lord Jesus Christ,
Please note that today evening from 7:30 PM to 9:00 PM at Ammagari House, Jabriya, we will be concluding the Lent Fasting Season with a special spiritual message and Holy Communion, shared by our Senior Pastor Ratna Maitra.
You are warmly invited to join us for this blessed time of prayer and fellowship.